రూ. 180 నుంచి రూ. 280కి
GE SHIPPING: కొనుగోలుకు నొమురా సిఫారసు. టార్గెట్ ధర రూ. 1,965. (ప్రస్తుత ధర రూ. 1497)
ALLIED BLENDERS: రూ. 850 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు (ప్రస్తుత ధర రూ. 715)
PB FINTECH: రూ. 2,310 టార్గెట్‌కు కొనుగోలుకు Bernstein సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,166)
ICICI BANK: కొనుగోలు సిటీ సిఫారసు. టార్గెట్ ధర రూ. 1770 (ప్రస్తుత ధర రూ. 1326)
Dr REDDYS: రూ. 1740 టార్గెట్‌తో కొనుగోలుకు నొమురా సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 1,201)
SWIGGY: కొనుగోలుకు JP Morgan సిఫారసు. టార్గెట్ రూ. 360 BROKERAGE’S VIEWS (ప్రస్తుత ధర రూ. 264)
TIME TECHNOPLAST: రూ. 280 టార్గెట్‌తో కొనుగోలుకు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు. (ప్రస్తుత ధర రూ. 181)
