FEDERAL BANK: తాజా టార్గెట్
ప్రధాన షేర్లపై వివిధ బ్రోకరేజీ రీసెర్చి సంస్థలు ఇచ్చిన తాజా రెకమెండేషన్లు ఇవి
FEDERAL BANK: రూ. 430 టార్గెట్ ఇచ్చిన గోల్డ్‌మ్యాన్ శాచ్స్. ప్రస్తుత ధర రూ. 361
KALYAN JEWELLERS: రూ. 800 టార్గెట్ ఇచ్చిన సిటీ. ప్రస్తుత ధర రూ.663
TATA POWER: రూ. 525 టార్గెట్‌తో కొనుగోలుకు సిటీ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 360
BEL: రూ. 550 టార్గెట్ ఇచ్చిన UBS. ప్రస్తుత ధర రూ. 399
FINOLEX CABLES: రూ. 1,525 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. ప్రస్తుత ధర రూ.1,221
NSE: నువామా టార్గెట్ రూ. 2,220. ప్రస్తుత ధర రూ.1,945
NAVIN FLUORINE: జెఫరీస్ టార్గెట్ రూ. 11,100. ప్రస్తుత ధర రూ. 9,659
GARDENREACH: గోల్డ్‌మ్యాన్ శాచ్స్ నుంచి సెల్ సిగ్నల్ . టార్గెట్ రూ. 1,735. DAM Capital టార్గెట్ రూ. 2, 550. ప్రస్తుత ధర రూ. 2,214
