For Money

Business News

TCS: కొనాలా? వొద్దా?

TCS: సెల్‌ సిగ్నల్‌ ఇచ్చిన సిటీ. టార్గెట్‌ ధర రూ. 1,840. అమ్మమని సలహా ఇచ్చిన జెఫరీస్‌. టార్గెట్‌ రూ. 1,800 (ప్రస్తుత ధర రూ.2,076)
TCS: న్యూట్రల్‌ అన్న UBS. టార్గెట్‌ ధర రూ. 2,565. కొటక్‌ సెక్యూరిటీస్‌ టార్గెట్‌ రూ. 2,320. జేపీ మోర్గాన్‌ టార్గెట్‌ రూ. 2,300 (ప్రస్తుత ధర రూ.2,076)
THERMAX: కొనుగోలుకు కొటక్‌ సెక్యూరిటీస్‌ సిఫారసు. టార్గెట్‌ రూ. 4000 (ప్రస్తుత ధర రూ.3,134)
DELHIVERY: రూ. 510 టార్గెట్‌తో కొనమంటున్న మోతీలాల్‌ ఓస్వాల్‌. (ప్రస్తుత ధర రూ. 397)
HOSPITALS : ఈ రంగంలో అనిశ్చితి కొనసాగుతుందన్న జెఫరీస్‌. ఎబిటా పెద్దగా పడబోదన్న సంస్థ

Leave a Reply