For Money

Business News

Evonik Pharma నుంచి రైట్స్‌ ఇష్యూ

Dr Reddys: పైడిభీమవరం యూనిట్‌లో USFDA అధికారుల తనిఖీలు. రెండు అంశాల్లో అభ్యంతరాలు వెల్లడి
PITTI ENG: మహారాష్ట్ర యూనిట్‌లో జీఎస్టీ అధికారుల తనిఖీలు
Pace Digitek: BSES Rajdhani Power నుంచి రూ 179 కోట్ల ఆర్డర్‌. కంపెనీ వద్ద మొత్తం ఆర్డర్ల విలువ రూ. 11,500 కోట్లు
NCC: కొత్తగా రూ. 1,286 కోట్ల కాంట్రాక్ట్‌. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ నుంచి ఆర్డర్‌.
VEDANTA: కంపెనీ విభజన తరవాత తొలిసారి డివిడెండ్‌ ప్రకటన. 500 శాతం డివిడెండ్‌ (రూ. 1,955 కోట్లు) ఇచ్చేందుకు బోర్డు ఓకే.
Avalon Tech: తమిళనాడులో లీజుకు 25 ఎకరాలు. SIPCOT ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ప్లాంటు
Mold-Tek Packaging: 1:1 నిష్పత్తిలో షేర్ల విభజన. ఇదే నిష్పత్తిలో Mold-Tek Technologies షేర్ల విభజన
Evonik Pharma (Novartis India): రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 900 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం
KEC International: విదేశాల నుంచి రూ. 1030 కోట్ల ఆర్డర్లు
Samvardhana Motherson:1.45 లక్షల CCDల స్థానంలో 10.3 కోట్ల షేర్ల జారీకి కంపెనీ ఓకే. షేర్‌ ధర రూ. 140.5
Hexaware Tech: Anthropicతో కంపెనీ ఒప్పందం. Claude Partner Networkకు ప్రిఫరెన్షియలల్‌ పార్టనర్‌గా ఉండనున్న కంపెనీ.
VRL Logistics: 87.5 లక్షల షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఓకే. రూ. 320 ధరకు రూ. 280 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌

Leave a Reply