For Money

Business News

ఈ ఐటీ షేర్లను కొనండి

వివిధ కంపెనీలకు సంబంధించి ప్రముఖ బ్రోకరేజ్‌ రీసెర్చి సంస్థలు ఎప్పటికపుడు తాజా పరిస్థితులను మదింపు చేసి తమ అభిప్రాయాలు చెబుతుంటాయి. అలా కొన్ని షేర్లకు సంబంధించి బ్రోకరేజీ సంస్థలు ఇచ్చిన అభిప్రాయాలు ఇవి.

UBS: ద్వితీయ శ్రేణి ఐటీ షేర్లకు అప్‌గ్రేడ్‌. కోఫోర్జ్‌ టార్గెట్‌ రూ. 2400కు పెంపు. ఎంఫసిస్‌ టార్గెట్‌ రూ. 2980. టెక్‌ మహీంద్రా రూ.1,865
UBS: పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ షేర్ల బై రెకమెండేషన్‌. టార్గెట్‌ రూ.6,250. హెచ్‌సీఎల్‌ టెక్‌కు బై సిగ్కనల్‌. టార్గెట్‌ రూ. 1415
NOMURA: ఇండియన్‌ హోటల్స్‌కు బై రెకమెండేషన్‌. టార్గెట్‌ రూ. 830
Jefferies: యూపీఎల్‌ కు బై సిగ్నల్‌. టార్గెట్‌ ధర రూ. 715
ANTIUES: ఆస్త్రామైక్రో బై. టార్గెట్‌ రూ. 2000
BERSTEIN: పీబీ ఫిన్‌టెక్‌కు ఔట్‌పర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2310

ఇవి ఆయా సంస్థల అభిప్రాయాలు. పెట్టబడిపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీరు ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.

Leave a Reply