ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : JSW స్టీల్
టార్గెట్ : రూ. 1340/రూ. 1350
స్టాప్‌లాస్ : రూ. 1310
అమ్మండి
షేర్ : చోళ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1840/రూ. 1830
స్టాప్‌లాస్ : రూ. 1865
కొనండి
షేర్ : హిందాల్కో (Futures)
టార్గెట్ : రూ. 1070/రూ. 1080
స్టాప్‌లాస్ : రూ. 1040
కొనండి
షేర్ : నాల్కో
టార్గెట్ : రూ. 420
స్టాప్‌లాస్ : రూ. 397
కొనండి
షేర్ : కొచిన్ షిప్‌యార్డ్
టార్గెట్ : రూ. 1560
స్టాప్‌లాస్ : రూ. 1494
అమ్మండి
షేర్ : కెనరా బ్యాంక్
టార్గెట్ : రూ. 120
స్టాప్‌లాస్ : రూ. 131
కొనండి
షేర్ : సిప్లా
పొజిషనల్ బై
ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహా తీసుకోండి.
