For Money

Business News

HDFC BANK: కొనండి..కొనండి…

ప్రధాన షేర్లకు సంబంధించి వివిధ రీసెర్చి బ్రోకరేజీ సంస్థలు ఇచ్చిన తాజా రెమెండేషన్లు ఇవి. ముఖ్యంగా పలు బ్రోకరేజీ సంస్థలు HDFC Bank షేర్‌ను కొనుగోలు చేయమని సిఫారసు చేస్తున్నాయి.

ATHER ENERGY: రేటింగ్‌తో పాటు టార్గెట్‌ పెంచిన జేపీ మోర్గాన్‌. తాజా టార్గెట్‌ రూ. 1850 (CMP Rs. 1616)
IGL: కొనుగోలు చేయమంటున్న సిటీ. టార్గెట్‌ ధర రూ.180 (CMP Rs. 147)
HDFC BANK: కొనుగోలు చేయమంటున్న సిటీ, నువామా, మోర్గాన్‌ స్టాన్లీ, బెర్న్‌స్టయిన్‌. టార్గెట్‌ ధర రూ. 970 నుంచి రూ. 1,150. (CMP Rs. 720)
LENSKART: కొనమంటున్న నొమురా. టార్గెట్‌ ధర రూ. 888 (CMP Rs. 636)
CLEAN MAX: కొనమంటున్న నొమురా. టార్గెట్‌ రూ. 1510 (CMP Rs. 1250)

 

Leave a Reply