For Money

Business News

అవాంటెల్‌కు భారీ డిఫెన్స్‌ ఆర్డర్‌

PVR INOX: షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనపై నేడు నిర్ణయం
Ather Energy: సింగపూర్‌ ప్రభుత్వ నుంచి 1.19 కోట్ల షేర్లు కొన్న హీరోమోటో కార్ప్‌
Rubicon Research: 1.4 కోట్ల షేర్లు విక్రయించిన General Atlantic Singapore RR
SBI: NSE పబ్లిక్‌ ఆఫర్‌లో ఒక శాతం దాకా వాటా అమ్మనున్న బ్యాంక్‌
LIC: లిస్టింగ్‌ తరవాత NSEలో వాటా పెంచుతామన్న కంపెనీ. ఇపుడు ఎల్‌ఐసీకి పది శాతం వాటా
MCX: బంగారంలో రికార్డు టర్నోవర్‌. శుక్రవారం MCXలో రూ. 63 లక్షలు దాటిన టర్నోవర్‌
Power Cable Stocks: 2030కల్లా రాష్ట్రంలో బహిరంగ ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తొలగించాలని గుజరాత్‌ నిర్ణయం
Sterlite Tec: ప్రముఖ హైపర్‌స్కేలర్‌తో 28.8 కోట్ల డాలర్ల ఒప్పందం
AXISCADES Tech : Cloud Wave Technologiesలో 90 శాతం వాటా రూ. 234 కోట్లకు కొనుగోలు.
KNR Constructions: GHMC నుంచి రూ. 158 కోట్ల కాంట్రక్ట్‌లు
IGL: కిలోకు రూ. 3.89 చొప్పున సీఎన్‌జీ ధర పెంపు
Cipla: అమెరికాలోని మూడు తయారీ యూనిట్లపై US FDA అభ్యంతరాలు
Max Estates: రూ. 12000 కోట్ల విలువైన భూమి కొనుగోలు. రూ.420 కోట్ల విలువైన షేర్లు జారీ చేయనున్న కంపెనీ
Virtuoso Opto : రూ. 503 ధరకు 16.9 లక్షల షేర్లను జారీ చేయనున్న కంపెనీ
Aurobindo Pharma: ఏపీ ప్లాంటులో US FDA తనిఖీలు. మూడు అభ్యంతరాల వ్యక్తీకరణ
Ashoka Buildcon: RVNL నుంచి రూ. 602 కోట్ల ఆర్డర్‌
TARIL: మెగా ఇంజినీరింగ్‌ నుంచి రూ. 100-500 కోట్ల ఆర్డర్‌
Waaree Energies: అమెరికా యూనిట్‌పై 3.70 కోట్ల డాలర్ల వ్యయం
Avantel: DRDO, రక్షణ శాఖ నుంచి రూ. 118 కోట్ల ఆర్డర్‌

Aster DM Healthcare: Arm Chemistry Intermediate Holdings acquires బంగ్లాదేశ్‌లోని STS Holdingsను 4.41 కోట్ల డాలర్లకు కొనుగోలు
John Cockerill India: టాంజానియా కంపెనీ నుంచి రూ. 200 కోట్ల ఆర్డర్‌

Leave a Reply