హొనాసాలో ఇవాళ బ్లాక్ డీల్
HONASA CONSUMER: నేడు బ్లాక్ డీల్. 2.73 శాతం వాటా విక్రయం. డీల్ విలువ రూ. 400 కోట్లు
NCC: ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 1,076 కోట్ల తాగునీటి ప్రాజెక్టు
OLA ELECTRIC: రూ. 1,000 కోట్ల రైట్స్ ఇష్యూకు బోర్డు ఓకే
NATCO PHARMA: అమెరికా కంపెనీ ఇజెనెసిస్లో పెట్టుబడి రూ. 159 కోట్లకు పెంపు
MONEY VIEW: 98 రెట్లకు పైగా ఆదరణ పొందిన ఫిన్టెక్ కంపెనీ మనీవ్యూ పబ్లిక్ ఆఫర్. 1న లిస్ట్ కానున్న షేర్లు
Bliss GVS Pharma: 22.5 లక్షల షేర్లు కొన్న Anupam Rasayan India.దీంతో టేకోవర్ ప్రక్రియ పూర్తి
Paisalo Digital: 65.33 లక్షల షేర్లు కొన్న Octaspace Realcon
Pidilite Ind: Hwaseung Chemicalతో ఒప్పందం.
Clean Max Enviro: NCDల జారీ ద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించిన కంపెనీ
Panorama Studios: కంపెనీపై ఐటీ అధికారులు దాడులు
Power Mech Projects: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రూ. 279కోట్ల ఆర్డర్
ESSAR STEEL: అమెరికాలో 1500 కోట్ల డాలర్లతో స్టీల్ ప్లాంట్. ప్రకటించిన ట్రంప్. 2030కల్లా ప్లాంట్ పూర్తి
SPECIALITY DRUGS: వంద శాతం టారిఫ్ల నుంచి 20 దేశాలను మినహాయించిన అమెరికా. వాటిలో భారత్ కూడా.
PB FINTECH: మూడు సెషన్స్లో 38 శాతం పడిన షేర్. MTFలో భారీగా కొనుగోళ్ళు. 361 శాతం పెరిగిన పొజిషన్స్
Cube Highways Trust : బ్లాక్ డీల్ ద్వారా 4.5 కోట్ల షేర్లు అమ్మనున్న Seventy Second Investment Co.
ITC: రూ. 645 కోట్లకు Sproutlife Foodsను కొనుగోలు చేసిన కంపెనీ.
NEWGEN SOFT: అమెరికా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ. 52.55 కోట్ల ఆర్డర్
