BEL టార్గెట్ రూ. 550
LUPIN: ఈ షేర్‌పై Bernstein పాజిటివ్ రిపోర్ట్. టార్గెట్ రూ. 2707. సెల్ సిగ్నల్ ఇచ్చిన సిటీ. టార్గెట్ రూ. 2050
STERLITE TECH: డేటా సెంటర్ అవకాశాలు. టార్గెట్‌ను రూ. 950కి పెంచిన CLSA
Angle One: CAS తరవాత టర్నోవర్ తగ్గింది. షేర్లను తగ్గించుకోండి. లక్ష్యాన్ని రూ. 350కు తగ్గించిన IVESTEC.
ZYDUS LIFE: షేర్ రాణిస్తుందన్న MACQUARIE. టార్గెట్ రూ. 1285
BEL: ఆర్డర్ల వర్షం. షేర్ టార్గెట్‌ను రూ. 550కి పెంచిన MACQUARIE
DLF: బై సిగ్నల్ ఇచ్చిన ANTIQUE. టార్గెట్ రూ. 870
