బ్యాంక్ షేర్లు డీలా
మార్కెట్ పడినప్పుడు… బ్యాంక్ షేర్లు భారీగా దెబ్బతింటున్నాయి. అలాగే ఫైనాన్షియల్స్ కూడా. ఇవాళ నిఫ్టి 17915 స్థాయిని తాకింది. మిడ్ క్యాప్ షేర్లు, నిఫ్టి నెక్ట్స్ షేర్లు కోలుకున్నా… నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అరబిందో ఫార్మా ఇవాళ కూడా లాభపడింది. భెల్ ఇవాళ భారీ నష్టాల్లో ఉంది. మిడ్ సెషన్ తరవాత మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం బెటర్.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎం&ఎం 910.00 2.00
ఐషర్ మోటార్స్ 2,756.80 1.19
యూపీఎల్ 753.00 0.89
ఐఓసీ 140.45 0.54
సన్ ఫార్మా 805.40 0.51
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌డీఎఫ్‌సీ 2,890.05 -1.75
ఐసీఐసీఐ బ్యాంక్ 776.40 -1.29
హిందాల్కో బ్యాంక్ 458.80 -1.25
కొటక్ బ్యాంక్ 2,071.30 -1.23
JSW స్టీల్ 668.50 -1.20
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
కుమిన్స్ ఇండియా 933.80 1.29
ఐఆర్‌సీటీసీ 864.00 0.93
పీఎఫ్‌సీ 140.30 0.90
శ్రీరామ్ ట్రాన్స్. ఫై 1,630.00 0.86
బాలకృష్ణ ఇండ. 2,518.10 0.85
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
భెల్ 68.00 -5.69
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,381.10 -1.65
కో ఫోర్జ్ 5,325.80 -1.04
అస్ట్రాల్ 2,277.10 -0.96
ఎస్‌ఆర్‌ఎఫ్ 2,153.05 -0.89