For Money

Business News

బజాజ్‌ఆటో షేర్ల బైబ్యాక్‌

షేర్లను బైబ్యాక్‌ చేయాలని టూ వీలర్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రతిపాదించింది. ఈనెల 14వ తేదీన జరిగే కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. గత మార్చి నెలాఖరు నాటికి కంపెనీ వద్ద రూ. 29,570 కోట్ల రిజర్వు నిధులు ఉన్నాయి. ఇందులో మరి ఎంత మేరకు బైబ్యాక్‌ కేటాయిస్తారో ఇంకా తెలియదు.