అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
నిఫ్టిని ప్రభావితం చేసే పాజిటివ్ అంశాలు పెద్దగా లేవని… మార్కెట్ ప్రారంభమైన గంట, గంటన్నర వరకు ఆగి ట్రేడ్ చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. నిఫ్టి పెరిగినపుడు అమ్మాలని ఆయన సూచించారు. ఇవాళ వీక్లీ సెటిల్‌మెంట్ క్లోజింగ్ ఉంది. వచ్చే వారం కాంట్రాక్ట్‌లో ట్రేడ్ చేయడం లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
కొనండి
యాక్సిస్ బ్యాంక్
660 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 14
టార్గెట్ : రూ. 24
కొనండి
భారతీ ఎయిర్‌టెల్
660 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 13
టార్గెట్ : రూ. 22
కొనండి
ఏషియన్ పెయింట్స్
2700 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 82
టార్గెట్ : రూ. 110
కొనండి
టీవీఎస్ మోటార్స్
షేర్ ధర : రూ.
స్టాప్‌లాప్ : రూ. 740
టార్గెట్ : రూ. 770