అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్ ఒడుదుడుకులు మున్ముందు కూడా కొనసాగుతాయని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 10.30 దాకా ట్రేండ్ చేయొద్దని.. ఆ తరవాత పుట్ అండ్ కాల్స్‌లో ట్రెండ్‌ను చూసి ట్రేడ్ చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి సెల్ ఆన్ రైజ్, నిఫ్టి బ్యాంక్‌లో బై ఆన్ డిప్ వ్యూహంతో మంచి ఫలితాలు ఉంటాయని ఆయన అన్నారు. క్రూడ్ ఆయిల్ రేట్లు మరింత తగ్గితే నిఫ్టి బ్యాంక్‌కు పాజిటివ్‌గా ఉంటుందని ఆయన అన్నారు.
కొనండి
వోల్డస్ 1060 జూన్ కాల్
స్టాప్‌లాప్ : రూ. 28
టార్గెట్ : రూ. 54
కొనండి
బజాజ్ ఫైనాన్స్ 6000 పుట్
స్టాప్‌లాప్ : రూ. 200
టార్గెట్ : రూ. 276
కొనండి
బీఈఎల్
షేర్ ధర రూ.
స్టాప్‌లాప్ : రూ. 240
టార్గెట్ : రూ. 255
కొనండి
ఇన్ఫోసిస్ 1480 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 34
టార్గెట్ : రూ. 56
అమ్మండి
బజాజ్ ఆటో
షేర్ ధర రూ.
స్టాప్‌లాప్ : రూ. 3755
టార్గెట్ : రూ. 3580