For Money

Business News

అశ్విని గుజ్రాల్‌ … టుడే బెట్స్‌

ఇవాళ నిఫ్టికి నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. నిఫ్టిలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండొచ్చు. షేర్లను ప్రిఫర్‌ చేసేవారికి ఈ షేర్లను పరిశీలింవచ్చు. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ ఇవాళ్టికి సిఫారసు చేసిన షేర్లు ఇవి.

అమ్మండి
హెచ్‌పీసీఎల్‌
ప్రస్తుత రేటు రూ.282
లక్ష్యం రూ.275
స్టాప్‌లాస్‌ రూ. 284

కొనండి
టీవీఎస్‌ మోటార్స్‌
ప్రస్తుత రేటు రూ.688
లక్ష్యం రూ.798
స్టాప్‌లాస్‌ రూ. 675

కొనండి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
ప్రస్తుత రేటు రూ.116.45
లక్ష్యం రూ. 120
స్టాప్‌లాస్‌ రూ. 114

అమ్మండి
ముతూట్‌ ఫైనాన్స్‌
ప్రస్తుత రేటు రూ.1256
లక్ష్యం రూ. 1210
స్టాప్‌లాస్‌ రూ. 1270

అమ్మండి
ఇన్ఫోసిస్‌
ప్రస్తుత రేటు రూ. 1556.35
లక్ష్యం రూ. 1545
స్టాప్‌లాస్‌ రూ. 1568