అశ్వని గుజ్రాల్ – టుడేస్ బెట్స్
నిఫ్టి ఇవాళ 16000 దిగువన ప్రారంభం కానుంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కూడా ఉన్నందున నిఫ్టి పతనం చాలా జోరుగా, వన్‌సైడ్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. మార్కెట్ కాస్త అటూ ఇటూ ఉండే ప్రసక్తే లేదని.. కచ్చితంగా దిగువకు పయనిస్తుందని ఆయన అన్నారు. మార్కెట్ చాలా బలహీనంగా ఉందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు.
అమ్మండి
షేర్ : ఇన్ఫోసిస్
షేర్ ధర : రూ. 1514.55
స్టాప్‌లాస్ : రూ. 1525
టార్గెట్ : రూ. 1478
అమ్మండి
షేర్ : బంధన్ బ్యాంక్
షేర్ ధర : రూ. 331.20
స్టాప్‌లాస్ : రూ. 335
టార్గెట్ : రూ. 322
అమ్మండి
షేర్ : పవర్ గ్రిడ్
షేర్ ధర : రూ. 227.85
స్టాప్‌లాస్ : రూ. 231
టార్గెట్ : రూ. 222
కొనండి
షేర్ : HUL
షేర్ ధర : రూ. 2291
స్టాప్‌లాస్ : రూ. 2225
టార్గెట్ : రూ. 2340
కొనండి
షేర్ : అదానీ పోర్ట్స్
షేర్ ధర : రూ. 758.85
స్టాప్‌లాస్ : రూ. 742
టార్గెట్ : రూ. 782