అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 16600 దిగువకు వెళ్ళేంత వరకు నిఫ్టిని షార్ట్ చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టి ఏమాత్రం పడినా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టి కన్నా.. నిఫ్టి బ్యాంక్ చాలా పటిష్ఠంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. నిఫ్టి ఒక దిగువ స్థాయి నుంచి కోలుకుంటే అంటే 16800 దాటితూ లాభాలు స్వీకరించమని ఆయన సలహా ఇస్తున్నారు.16700 ప్రాంతంలోనే భారీగా పుట్ రైటింగ్ జరుగుతోందని.. నిఫ్టి17000ని క్రాస్ చేసే అవకాశలే అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొనండి
HDFC
2300 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 15
టార్గెట్ : రూ. 26
కొనండి
ITC
స్టాప్‌లాప్ : రూ. 298
టార్గెట్ : రూ. 304
కొనండి
టెక్ మహీంద్రా
1020 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 16
టార్గెట్ : రూ. 31
కొనండి
టైటన్
2320 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 24
టార్గెట్ : రూ. 39
కొనండి
యాక్సిస్ బ్యాంక్
730 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 9
టార్గెట్ : రూ. 17