For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌లో ఇపుడు కన్సాలిడేషన్‌ జరుగుతోందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషుకుడు అశ్వని గుజ్రాల్‌ అన్నారు. మార్కెట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. పడినపుడు 16050 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని.. టార్గెట్‌ 16200గా పెట్టుకోవాలని ఆయన సూచించారు. బ్యాంక్‌ నిఫ్టి కూడా పటిష్ఠంగా ఉంటుందని తెలిపారు.

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
660 జులై పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 12
టార్గెట్‌ : రూ. 18

కొనండి
డీఎల్‌ఎఫ్‌
335 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 10
టార్గెట్‌ : రూ. 15

కొనండి
డీపక్‌ నైట్రేట్‌
1850 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 56
టార్గెట్‌ : రూ. 78

కొనండి
HCL Tech
940 జులై పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 28
టార్గెట్‌ : రూ. 37

అమ్మండి
యాక్సికస్‌ బ్యాంక్
980 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 12
టార్గెట్‌ : రూ. 22