అశ్వని గుజ్రాల్ – టుడే బెట్స్
మార్కెట్ స్వల్పంగా పెరిగినా.. పైస్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడం ఖాయమని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్ అన్నారు. మార్కెట్లో 90 శాతం షేర్లు నష్టాల్లో ఉంటున్నాయని… ఇలాంటి సమయంలో పది శాతం పెరిగే షేర్లవైపు పరుగులు తీయొద్దని ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. నిఫ్టి పడేందుకే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. సూచీలను పైన ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని… కాని షేర్లలో మాత్రం భారీ ఒత్తిడి వస్తోందని ఆయన అన్నారు. నిఫ్టి గ్రీన్లో ప్రారంభమైనా.. అర గంటలోనే అమ్మకాల ఒత్తిడి వస్తుందని అశ్వని గుజ్రాల్ హెచ్చరించారు.
అమ్మండి
షేర్ : అదానీ పోర్ట్స్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 724
టార్గెట్ : రూ. 680
అమ్మండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 2895
టార్గెట్ : రూ. 2710
అమ్మండి
షేర్ : కెనెరా బ్యాంక్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 190
టార్గెట్ : రూ. 176
అమ్మండి
షేర్ : డీఎల్ఎఫ్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 316
టార్గెట్ : రూ. 302
కొనండి
షేర్ : HDFC లైఫ్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 560
టార్గెట్ : రూ. 585
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 2105
టార్గెట్ : రూ. 2260