For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ స్టాక్స్‌

నిఫ్టి ఇవాళ పెరిగితే 16250 వద్ద ప్రతిఘటన ఉంటుందని, పడితే 15850 వద్ద మద్దతు లభిస్తుందని 5 పైసా డాట్‌కామ్‌ అంటోంది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కు 33600 వద్ద మద్దతు, 34850 వద్ద ప్రతిఘటన ఉంటుంది. ఇక మూమెంటమ్‌ షేర్ల విషయానికొస్తే క్యాష్‌ మార్కెట్‌లో కొనేవారు టార్గెట్‌ కోసం ఏడు నుంచి పది రోజులు వేచి ఉండొచ్చు. స్టాప్‌లాస్‌ మర్చిపోవద్దు.

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 2162
స్టాప్‌ లాస్‌ : రూ. 2100
టార్గెట్‌ 1 : రూ.2225
టార్గెట్‌ 2 : రూ. 2270

కొనండి
షేర్‌ : మిండా ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 890
స్టాప్‌ లాస్‌ : రూ. 869
టార్గెట్‌ 1 : రూ.911
టార్గెట్‌ 2 : రూ. 933

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
షేర్‌ ధర : రూ. 521
స్టాప్‌ లాస్‌ : రూ. 509
టార్గెట్‌ 1 : రూ. 533
టార్గెట్‌ 2 : రూ. 547

కొనండి
షేర్‌ : వినతి ఆర్గానిక్స్‌
షేర్‌ ధర : రూ. 2051
స్టాప్‌ లాస్‌ : రూ. 1998
టార్గెట్‌ 1 : రూ.2105
టార్గెట్‌ 2 : రూ. 2162

కొనండి
షేర్‌ : ఓఎన్‌జీసీ
షేర్‌ ధర : రూ. 152.5
స్టాప్‌ లాస్‌ : రూ. 149
టార్గెట్‌ 1 : రూ.156
టార్గెట్‌ 2 : రూ. 160