అశ్వని గుజ్రాల్ – డే ట్రేడింగ్
నిఫ్టి త్వరగా 16420ని దాటితేనే ఈ పుల్ బ్యాక్ ర్యాలీ ముందుకు సాగుతుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ఆలస్యం జరిగే కొద్దీ బుల్స్లో ఉత్సాహం తగ్గుతుందని.. నిఫ్టి దిగువకు పయనం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం 16100 ప్రాంతంలో పుట్ రైటింగ్ జరుగుతోంది. దీని దిగువన కూడా పుట్ రైటింగ్ ప్రారంభమైతే నిఫ్టి భారీగా నష్టపోయే అవకాశముందని ఆయన అంటున్నారు.
కొనండి
షేర్ : ఐసీఐసీఐ బ్యాంక్
షేర్ ధర : రూ. 709
స్టాప్ లాస్ : రూ. 698
టార్గెట్ : రూ. 730
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
షేర్ ధర : రూ. 1469
స్టాప్ లాస్ : రూ. 1455
టార్గెట్ : రూ. 1510
అమ్మండి
షేర్ : టాటా స్టీల్
షేర్ ధర : రూ. 1026
స్టాప్ లాస్ : రూ. 1045
టార్గెట్ : రూ. 965
కొనండి
షేర్ : HUL
షేర్ ధర : రూ. 2380
స్టాప్ లాస్ : రూ. 2350
టార్గెట్ : రూ. 2445
అమ్మండి
షేర్ : లుపిన్
షేర్ ధర : రూ. 617
స్టాప్ లాస్ : రూ. 640
టార్గెట్ : రూ. 595