NIFTY TODAY: ఇవాళ్టికి లెవల్స్
ఇవాళ కూడా నిఫ్టి నిన్నటి మాదిరి స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. వాస్తవానికి కొనుగోలు మద్దతు అందాలి. ఇటీవల కీలక మద్దతు స్థాయిలను నిఫ్టి కోల్పోవడంతో టెక్నికల్స్ సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. సో.. నిఫ్టిని దిగువ స్థాయిలో కొనడం కన్నా అధికస్థాయిలో అమ్మడేమ బెటర్ అని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్
అప్ బ్రేకౌట్ 15989
రెండో ప్రతిఘటన 15950
తొలి ప్రతిఘటన 15924
నిఫ్టికి కీలకం 18853
తొలి మద్దతు 15761
రెండో మద్దతు 15735
డౌన్ బ్రేకౌట్ 15696