For Money

Business News

అశ్వని గుజ్రాల్‌… టుడే బెట్స్‌

మార్కెట్‌ బలహీనంగా ఉందని, ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా దిగువకు వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు.

కొనండి
కాల్గొలెట్‌ పామోలివ్‌
షేర్‌ ధర : 1603.50
స్టాప్‌ లాస్‌ : రూ. 1585
టార్గెట్‌ : రూ. 1640

కొనండి
టీసీఎస్‌
షేర్‌ ధర : రూ. 3409
స్టాప్‌ లాస్‌ : రూ. 3380
టార్గెట్‌ : రూ. 3470

కొనండి
HUL
షేర్‌ ధర : రూ.2189
స్టాప్‌ లాస్‌ : రూ. 2175
టార్గెట్‌ : రూ. 2245

అమ్మండి
NTPC
షేర్‌ ధర : 144.50
స్టాప్‌ లాస్‌ : రూ. 146
టార్గెట్‌ : రూ. 140

అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
షేర్‌ ధర : 676.40
స్టాప్‌ లాస్‌ : రూ. 688
టార్గెట్‌ : రూ. 662