For Money

Business News

NIFTY TRADE: మార్కెట్‌ వీక్‌గా ఉంది

మార్కెట్‌ అన్ని విధాలుగా చాలా బలహీనంగా ఉందని డేటా అనలిస్ట్‌ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిప్టి పరిగితే 15875 వద్ద లేదా 15936 వద్ద గట్టి ప్రతిఘటన ఉందని అంటున్నారు. 16026 దాటితే 16100 దాకా వెళ్ళే అవకాశముందని తెలిపారు. అయితే 16000 వద్ద కాల్‌ రైటింగ్‌ చాలా భారీగా ఉన్నందున.ఆ స్థాయి వద్ద గట్టి ప్రతిఘటన ఉంటుందని భావిస్తున్నారు. నిఫ్టి పడితే 15713 లేదా 17652 వద్ద మద్దతు లభిస్తుందని అన్నారు. ఒకవేళ నిఫ్టి గనుక 15585 దిగువకు వెళితే భారీ నష్టాలు తప్పవని అన్నారు.