For Money

Business News

అశ్విని గుజ్రాల్‌ టుడే బెట్స్‌

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ ఇవాళ మార్కెట్‌లె 17550 ప్రాంతంలో చిన్న పుల్‌ బ్యాక్‌ వచ్చినా… ట్రెండ్‌ దిగువకే ఉందని అంటున్నారు. నిఫ్టి గనుక మరింత కనిష్ఠ స్థాయిని చూస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సైడ్‌ వేస్‌లో సాగిన బ్యాంక్‌ నిఫ్టి కూడా ప్రధాన మద్దతు స్థాయిని కోల్పోయే అవకావముందని అన్నారు.

హెచ్‌సీఎల్‌ టెక్‌
ప్రస్తుత ధర రూ. 1134
టార్గెట్‌ ధర రూ.1090
స్టాప్‌లాస్‌ ధర రూ. 1155

యాక్సిస్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 788.65
టార్గెట్‌ ధర రూ.770
స్టాప్‌లాస్‌ ధర రూ.798

కొనండి
టాటా స్టీల్‌
ప్రస్తుత ధర రూ. 1354
టార్గెట్‌ ధర రూ. 1390
స్టాప్‌లాస్‌ ధర రూ.1320

గెయిల్‌
ప్రస్తుత ధర రూ. 164.80
టార్గెట్‌ ధర రూ. 174
స్టాప్‌లాస్‌ ధర రూ. 160

బాటా
ప్రస్తుత ధర రూ. 2030
టార్గెట్‌ ధర రూ. 2070
స్టాప్‌లాస్‌ ధర రూ. 1980