For Money

Business News

రూ.1000కి చేరువలో రుచిసోయా

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో రుచి సోయా షేర్లను దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. ఈ ఆఫర్‌లో రూ.600లకు షేర్లను కంపెనీ కేటాయించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఈ షేర్‌ ఓపెనింగ్‌లోనే రూ.999.45ని తాకింది. మార్కెట్‌ నష్టాల్లో ఉన్న రుచి సోయా భారీ లాభాలతో ట్రేడవుతోంది. పతంజలి గ్రూప్‌లోని ఫుడ్‌ ఐటమ్స్‌ను రుచి సోయాకు బదిలీ చేసి పతంజలి ఫుడ్స్‌గా కంపెనీ పేరు మార్చాలని రుచి సోయా భావిస్తోంది. ఇదే సమయంలో అదానీ గ్రూప్‌లో అదానీ గ్రీన్‌ పరుగులు తీస్తూనే ఉంది. అలాగే అదానీ ట్రాన్స్‌మిషన్‌ కూడా.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
APOLLOHOSP 4,661.90 1.21
JSWSTEEL 765.35 1.16
TECHM 1,459.75 0.76
TATAMOTORS 455.45 0.75
NTPC 153.15 0.72
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
SBILIFE 1,137.80 -1.95
INFY 1,783.10 -1.74
HCLTECH 1,147.60 -1.52
HINDUNILVR 2,156.05 -1.24
LT 1,809.15 -1.18
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
ADANIGREEN 2,485.60 7.05
ADANITRANS 2,666.95 4.99
AMBUJACEM 344.25 2.05
BIOCON 360.45 1.54
IOC 128.75 1.42
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
LTI 6,075.90 -1.26
COLPAL 1,547.20 -1.12
DABUR 551.10 -1.05
SBICARD 845.80 -1.00
MINDTREE 4,262.65 -0.94
నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌
BEL 247.00 3.09
HINDPETRO 305.25 2.99
TATAPOWER 285.05 2.50
AUBANK 1,405.90 1.22
ASHOKLEY 130.65 1.16
నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ లూజర్స్‌
LTTS 4,921.70 -1.43
VOLTAS 1,302.75 -1.13
BHARATFORG 740.00 -0.82
BALKRISIND 2,101.45 -0.71
AARTIIND 963.30 -0.65
నిఫ్టి బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌
BANKBARODA 121.90 1.33
AUBANK 1,405.90 1.22
IDFCFIRSTB 42.30 0.95
INDUSINDBK 992.35 0.68
SBIN 519.30 0.62
నిఫ్టి బ్యాంక్ టాప్‌ లూజర్స్‌
HDFCBANK 1,500.95 -0.90
BANDHANBNK 321.85 -0.60
AXISBANK 790.90 -0.50
KOTAKBANK 1,780.90 -0.20