రిస్క్‌ను బట్టి షేర్లు
ఈటీ నౌ ప్రేక్షకుల కోసం నూరేష్ మెరానీ ఇచ్చిన స్టాక్ రెకమెండేషన్స్ ఇవి. మూడు షేర్లు కొనమని ఆయన సలహా ఇస్తున్నారు.
Low Risk
షేర్ : ఐటీసీ
ప్రస్తుత ధర : రూ. 268.75
టార్గెట్ : రూ.300
స్టాప్ లాస్ : రూ.258
Moderate Risk
షేర్ : బంధన్ బ్యాంక్
ప్రస్తుత ధర : రూ. 325
టార్గెట్ : రూ. 370
స్టాప్ లాస్ : రూ. 310
High Risk
షేర్ : సెయిల్
ప్రస్తుత ధర : రూ. 110.85
టార్గెట్ : రూ. 130
స్టాప్ లాస్ : రూ. 105