అశ్విని గుజ్రాల్… షేర్ల రెకమెండేషన్
ప్రముఖ స్టాక్ అశ్శిని గుజ్రాల్ ఇవాళ్టి ట్రేడింగ్ కోసం కొన్ని షేర్లు రెకమెండ్ చేస్తున్నారు. కచ్చితంగా స్టాప్‌లాస్ పాటించి ట్రేడ్ చేయగలరు.
అమ్మండి
అపోలో హాస్పిటల్
ప్రస్తుత ధర : రూ. 4517
టార్గెట్ : రూ. 4350
స్టాప్‌లాస్ : రూ. 4640
అరబిందో ఫార్మా
ప్రస్తుత ధర : రూ.701.50
టార్గెట్ : రూ. 650
స్టాప్‌లాస్ : రూ. 720
కొనండి
యాక్సిస్ బ్యాంక్
ప్రస్తుత ధర : రూ. 773.75
టార్గెట్ : రూ. 805
స్టాప్‌లాస్ : రూ. 765 805 t
బజాజ్ ఆటో
ప్రస్తుత ధర : రూ. 3791
టార్గెట్ : రూ. 3910
స్టాప్‌లాస్ : రూ. 3720
భారత్ ఫోర్జ్
ప్రస్తుత ధర : రూ.726
టార్గెట్ : రూ. 765
స్టాప్‌లాస్ : రూ. 718