For Money

Business News

NIFTY TRADE: 17770 తాకేనా?

మార్కెట్‌ మరీ బలహీనంగా ఉంటే నిఫ్టి 17,770ని తాకే అవకాశముందని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. తరువాత 17710దాకా వెళ్ళే అవకాశముంది. నిఫ్టి షార్ట్‌ చేసినవారు ఈ స్థాయిలో కవర్ చేసుకోవడం బెటర్‌. ఎందుకంటే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించవచ్చు.నిఫ్టి కోలుకుంటే 17841ని తాకొచ్చు. ర్యాలీ బలంగా ఉంటే 17891ను కూడా తాకొచ్చు. ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలతో ప్రారంభమైతే నిఫ్టి షార్ట్‌ చేసే అవకాశం లేనట్లే. నిఫ్టి లెవల్స్‌ కోసం ఈ వీడియో చూడగలరు.