For Money

Business News

DAY TRADING: టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. బ్లూచిప్‌ షేర్లతో పాటు నిఫ్టిలో భారీ మార్పులకు ఛాన్స్‌. గత 24 గంటల్లో వివిధ కంపెనీల ను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఏయే షేర్లు పడి లేస్తాయి? ఆ షేర్ల వివరాలు ఈ వీడియోలో చూడండి.