డే ట్రేడింగ్.. 6 షేర్లు
ఈటీ నౌ ప్రేక్షకుల కోసం ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన షేర్ల రెమెండేషన్‌ను ఇక్కడ ఇస్తున్నాం. ఇవి కేవలం సలహాలు మాత్రమే. ఇన్వెస్ట్ చేసేమందు మీ ఫైనాన్షియల్ నిపుణుడి సలహా తీసుకోండి.
కునాల్ బోత్రా
మోస్తరు రిస్క్
షేర్ : అరబిందో ఫార్మా
ధర: రూ. 705
టార్గెట్ : రూ. 750
స్టాప్‌లాస్ : రూ. 680
మోస్తరు రిస్క్
షేర్: యునైటెడ్ స్పిరిట్స్
ధర: రూ. 931
టార్గెట్ : రూ. 980
స్టాప్‌లాస్ : రూ. 900
అధిక రిస్క్
షేర్: సెయిల్
ధర: రూ.105.55
టార్గెట్ : రూ. 122
స్టాప్‌లాస్ : రూ.102
నూరేష్ మెరాని
తక్కువ రిస్క్
షేర్: యునైటెడ్ స్పిరిట్స్
ధర: రూ. 931
టార్గెట్ : రూ.1050
స్టాప్‌లాస్ : రూ. 905
మోస్తరు రిస్క్
షేర్: ఐటీసీ
ధర: రూ.259
టార్గెట్ : రూ.300
స్టాప్‌లాస్ : రూ. 255
అధిక రిస్క్
షేర్: డీసీబీ బ్యాంక్
ధర: రూ. 76.75
టార్గెట్ : రూ. 90
స్టాప్‌లాస్ : రూ.70