For Money

Business News

NIFTY TRADE: 17877 కీలకం

మార్కెట్‌కు ఇవాళ 17877 వద్ద మద్దతు లభించే అవకాశముందని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు.ఈ స్థాయిలో అందకపోతే 17831 మరో మద్దతు స్థాయిగా పేర్కొన్నారు. భారీ పతనం వస్తే 17791 లేదా 17703 వద్ద మద్దతు లభించవచ్చు. అయితే ఆ పరిస్థితి ఇవాళ రాకపోవచ్చు. పెరిగితే 18010 వద్ద నిఫ్టికి ఒత్తిడి రానుంది. ఆ తరవాత 18077 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది. హెచ్‌డీఎఫ్‌ విలీన ప్రకటన రోజు నిఫ్టి గ్యాప్‌ను ఈసారి ఫిల్‌ చేసే అవకాశముంది. బ్యాంక్‌ నిఫ్టి, నిఫ్టి ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.