సమ్మర్ ఎఫెక్ట్: పవర్ షేర్లకు డిమాండ్
ఏప్రిల్ నెలలో కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని నిన్న భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. అంటే కరెంటు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుందన్నమాట. దీంతో ఎక్కడ పవర్ సెక్టార్‌కు చెందిన షేర్లకు మంచి డిమాండ్ వస్తోంది. అలాగే విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు డిమాండ్ కూడా పెరగనుంది. ఇవాళ నిఫ్టి ఎన్టీపీఎస్ టాప్ గెయినర్ కాగా, రెండో స్థానంలో పవర్ గ్రిడ్ ఉంఇ. కోల్ ఇండియా షేర్‌కు కూడా డిమాండ్ బాగా ఉంది.చాలా మంది అనలిస్టుల ఇండియా ఎనర్జీ స్టాక్ ఎక్స్ఛేంజీ షేర్‌ను కూడా రెకమెండ్ చేస్తున్నారు.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎన్టీపీసీ రూ. 139.55
పవర్‌గ్రిడ్ రూ. 222.55
బీపీసీఎల్ రూ.367.85
టాటా స్టీల్ రూ.1332
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ.745
నిఫ్టి టాప్ లూజర్స్
ఎస్బీఐ లైఫ్ రూ. 1093.95
ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 726.70
సిప్లా రూ.1015.35
రిలయన్స్ రూ.2629.40
హెచ్డీఎఫ్సీ రూ.2387.65