ఐటీ కౌంటర్లు డల్
17400పైన నిఫ్టికి ఒత్తిడి కొనసాగుతోంది.17358ని తాకిన నిఫ్టి ఇపుడు 17384 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఫార్మా, రియాల్టి, బ్యాంక్, మెటల్ సూచీలు ఒకశాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. అయితే ఐటీ సూచీ మాత్రం కేవలం 0.17 శాతం లాభంతో ట్రేడవుతోంది. రాత్రి నాస్డాక్ రెండు శాతం దాకా పెరగడంతో ఇవాళ మన మార్కెట్లోచాలా మంది ఐటీ షేర్లను రెకమెండ్ చేశారు. ముఖ్యంగా ఎల్ అండ్ టీ టెక్ సర్వీసెస్ షేరును చాలా మంది సిఫారసు చేశారు. కాని షేర్లలో పెద్ద కదలిక లేదు. బ్యాంకు షేర్లలోనూ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు బాగా రాణిస్తున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
DRREDDY 4,139.00 2.70
HINDALCO 605.60 2.05
DIVISLAB 4,529.70 1.82
SBILIFE 1,113.50 1.44
RELIANCE 2,559.25 1.11
నిఫ్టి టాప్ లూజర్స్
COALINDIA 180.60 -1.50
BHARTIARTL 708.85 -1.45
BRITANNIA 3,119.95 -1.22
MARUTI 7,672.20 -1.22
ASIANPAINT 3,021.15 -0.98
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
TORNTPHARM 2,848.00 3.11
HDFCAMC 2,219.45 2.74
AUROPHARMA 705.30 2.59
IGL 380.00 2.45
HAVELLS 1,152.35 2.44
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
BERGEPAINT 687.10 -1.51
SIEMENS 2,289.05 -1.30
PIDILITIND 2,418.55 -1.30
APOLLOHOSP 4,620.85 -1.21
INDIGO 1,821.80 -0.79
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
VOLTAS 1,330.00 3.64
GUJGASLTD 508.10 3.29
AUBANK 1,223.50 2.30
TRENT 1,309.80 1.82
TATAPOWER 235.25 1.66
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
BHARATFORG 681.85 -1.11
MFSL 778.10 -0.76
ZEEL 247.00 -0.62
ASHOKLEY 111.80 -0.36
SRTRANSFIN 1,095.55 -0.24
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
AUBANK 1,223.50 2.30
RBLBANK 137.05 1.67
PNB 36.10 1.40
IDFCFIRSTB 41.15 1.35
INDUSINDBK 937.00 1.00
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
లేవు