FMCG షేర్లకు పెట్రో దెబ్బ
గత కొన్ని రోజుల నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్టులు చేసిన హెచ్చరిక కరక్టేనని తేలింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలం భరించలేదని, ఆలస్యంగానైనా సరే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందని వీరు పేర్కొంటున్నారు. మొన్న బల్క్ డీజిల్ ధరలను పెంచిన కేంద్రం ఇపుడు రీటైల్ ధరలను కూడా పెంచింది. దీంతో ఎఫ్ఎంసీజీ షేర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఉత్పత్తి వ్యయంతో పాటు రవాణా ఖర్చు పెరగడం ఈ కంపెనీల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గనుంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ONGC 180.20 4.43
IOC 120.85 2.42
BPCL 362.95 1.61
HINDALCO 599.15 1.56
TATASTEEL 1,321.80 1.45
నిఫ్టి టాప్ లూజర్స్
HINDUNILVR 2,007.90 -2.11
ASIANPAINT 2,990.00 -1.83
BRITANNIA 3,180.05 -1.78
NESTLEIND 17,570.00 -1.71
ULTRACEMCO 6,090.55 -1.63
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
VEDL 415.65 3.90
HINDPETRO 283.90 2.79
NMDC 154.15 1.72
JINDALSTEL 494.90 1.50
SAIL 100.80 1.41
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
BANDHANBNK 282.45 -4.24
GODREJCP 705.65 -2.30
INDIGO 1,773.50 -2.24
BANKBARODA 104.55 -1.83
DABUR 539.50 -1.83
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
BHARATFORG 672.95 0.58
SRF 2,619.00 0.52
BEL 209.80 0.43
GUJGASLTD 499.85 0.03
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
BALKRISIND 2,012.30 -2.09
ASHOKLEY 108.60 -1.99
IDFCFIRSTB 41.15 -1.67
GODREJPROP 1,581.35 -1.65
VOLTAS 1,268.00 -1.61
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
లేవు
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
BANDHANBNK 282.45 -4.24
IDFCFIRSTB 41.15 -1.67
AXISBANK 714.95 -1.51
RBLBANK 131.65 -1.24
PNB 35.40 -0.84