NIFTY TRADE: 16,420 గమనించండి
నిఫ్టి 16421 లేదా 16353కి దిగువకు వస్తేనే నిఫ్టిని షార్ట్ చేయాలని, లేదంటే చేయొద్దని డేటా అనిలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. ఈ రెండు స్థాయిలో సపోర్ట్ జోన్కావడం విశేషం. ఇక రెండో సపోర్ట్ స్థాయి 16263 లేదా 16206. కాల్‌రైటింగ్ 16500, 16600తో పాటు 16700 ప్రాంతలో జరుగుతోందని ఆయన అన్నారు. అందుకే నిఫ్టికి తొలి ప్రతిఘటన 16651 లేదా 16710 వద్ద ఎదురయ్యే అవకాశముంది. ఈ స్థాయి దాటితే 16762 లేదా 16807ని దాటే అవకాశముంది. క్యాష్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల తగ్గాయని… అలాగే ఇండెక్స్, స్టాక్స్ ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌తో పాటు ఇతర డేటా కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=BulkdXRd-_4