For Money

Business News

సుదర్శన్‌ సుఖాని రికమెండేషన్స్‌

సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకుల కోసం ప్రముఖ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని (s2analytics.com) కొన్ని షేర్లను రెకమెండ్‌ చేశారు. ఇవి పూర్తిగా డే ట్రేడింగ్‌ కోసం. నిఫ్టిని 17,500 స్టాప్‌లాస్‌తో 18000 టార్గెట్‌గా పొజిషన్‌ తీసుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

సుదర్శన్‌ సుఖాని సిఫారసులు
BUY: దివీస్‌ ల్యాబ్‌ స్టాప్‌లాస్‌ రూ. 4,032
BUY: రామ్‌కో సిమెంట్‌ స్టాప్‌లాస్‌ రూ. 870
BUY: డాబర్‌ స్టాప్‌లాస్‌ రూ. 538
BUY: టాటా స్టీల్‌ స్టాప్‌లాస్‌ రూ. 1,120

మితేష్‌ టక్కర్‌ (earningwaves.com) సిఫారసులు
BUY: ఐటీసీ టార్గెట్‌ రూ. 238 స్టాప్‌లాస్ రూ. 223
BUY: HCL టెక్నాలజీస్‌ .. టార్గెట్‌ రూ. 1,165 స్టాప్‌లాస్‌ రూ. 1,119
BUY: గెయిల్‌ టార్గెట్‌ రూ. 154 స్టాప్‌లాస్‌ రూ.145
SELL: HPCL టార్గెట్‌ రూ. 277 స్టాప్‌లాస్‌ రూ. 297