NIFTY TRADE: 18333 దాటితే…
సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన వీరేందర్ కుమార్ ఇవాళ నిఫ్టికి తొలి ప్రతిఘటన 18333 వద్ద ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి దాటితే 18364ను తాకే అవకాశముందని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్, ఫ్యూచర్స్ కంటే చాలా వరకు ఆప్షన్స్ ట్రేడింగ్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మొత్తం ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులోనే కన్పిస్తోంది. ఇక నిఫ్టి పడితే తొలి మద్దతు 18190 వద్ద, రెండో మద్దతు 18151 వద్ద లభించవచ్చు. ఇతర లెవల్స్ కోసం వీడియోను చూడగలరు.