For Money

Business News

NIFTY TRADE: 18,000 టార్గెట్‌

నిఫ్టి ప్రస్తుతానికి 18000 టార్గెట్‌గా సాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌ మార్కెట్‌లో లాంగ్‌ ఉన్నారు. అలాగే ఇండెక్స్‌ కూడా లాంగ్‌ ఉన్నారు. రేపు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా గట్టి స్టాప్‌ లాస్‌తో లాంగ్‌ పొజిషన్‌లో కొనసాగమని అంటున్నారు వీరేందర్‌ కుమార్‌. ఈయన లెక్క ప్రకారం నిఫ్టికి తొలి ప్రతిఘటన 17,842 తరవాత 17904 వద్ద ఎదురు కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ దృష్ట్యా… లాంగ్‌ పొజిషన్‌లో ఉన్నా…స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలని వీరేందర్‌ అంటున్నారు.ఇక నిఫ్టికి మద్దతు 17743 ప్రాంతంలో లేదా 17701 ప్రాంతంలో లభించే అవకాశముంది. ఏ విధంగా చూసినా నిఫ్టి ఒక రేంజ్‌కు లోబడి ఇవాళ ట్రేడ్‌ అయ్యే అకవాశముంది. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=kperZ2RsG7Q