NIFTY TRADE: మరింత ఒత్తిడి
డిసెంబర్ 16500 కాల్ రైటింగ్ ఊపందుకుంది. అలాగే 17200 పుట్ రైటింగ్ జోరుగా ఉంది. 17100 వద్ద కూడా ఓపెన్ ఇంటరెస్ట్ అధికంగా ఉంది. నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ విభాగంలో అమ్మారు. స్టాక్ ఫ్యూచర్స్ కంటే ఆప్షన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ట్రేడ్ చేస్తున్నారు. నిఫ్టి పెరిగితే 17300 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. పడితే 17182 లేదా 17139 ప్రాంతంలోమద్దతు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకా పడితే 17095 లేదా 17040 వద్ద సపోర్ట్ లభిస్తుందని అంటున్నారు. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడగలరు.