For Money

Business News

ఏ షేర్లలో ఏం జరుగుతోంది?

విదేశీ ఇన్వెస్టర్ల ట్రెండ్‌ రెండు నెలల నుంచి ఏమాత్రం మారడం లేదు. క్యాష్‌ మార్కెట్‌లో వీరు అమ్ముతూనే ఉన్నారు. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6194 కోట్లు కొనుగోలు చేసి,రూ. 7780 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అంటే నిన్న కూడా రూ. 1,585 కోట్ల నికర అమ్మకందారుగా మారారు. దేశీ ఆర్థిక సంస్థలురూ. 5684 కోట్ల కొనుగోళ్ళు చేసి రూ.4841 కోట్లు అమ్మారు. నికరగా రూ. 782 కోట్లు అమ్మారు.

BUZZING STOCKS:
గో ఫ్యాషన్‌ ఇండియా,ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, లైకా ల్యాబ్స్‌, కల్పతరు పవర్‌

LONG BUILT UP :
పీవీఆర్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా, లారస్‌ ల్యాబ్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌

SHORT BUILT UP :
బంధన్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌

LONG UNWINDING :
ఏపీఎల్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హిందాల్కో, మారుతీ

SHORTCOVERING :
క్యాడిలా హెల్త్‌కేర్‌, డెల్టాకార్ప్‌, ఇండియా బుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌

PRICE BAND CHANGE
ఈ షేర్లలో ఇప్పటి వరకు 10శాతం వరకు మార్పుకు అవకాశం ఉండేది. దీన్ని 5శాతానికి తగ్గించారు. అంటే ఈ షేర్లలో 5 శాతం మించి హెచ్చుతగ్గులకు అనుమతించరు. 63మూన్స్‌ టెక్నాలజీస్‌, రాజ్‌శ్రీ షుగర్స్‌, శ్రీరేణుకా షుగర్స్‌, శ్యామ్‌ టెలికాం, ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌ ప్రైస్‌బాండ్‌