For Money

Business News

NIFTR TRADE: షాక్ట్‌ కవరింగ్‌ వస్తుందా?

మార్కెట్‌ ఇవాళ పూర్తిగా ఇన్వెస్టర్ల షార్ట్‌ కవరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. రేపు నవంబర్‌ నెల డెరివేటవ్స్‌కు క్లోజింగ్‌. కాబట్టి నిఫ్టిలో ఒడుదుడులకు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఇన్వెస్టర్లు నిఫ్టిని ఎక్కడికి తీసుకెళతారనేది చూడాలి. 17,610 దాటితేనే నిఫ్టికి మరింత జోష్‌కు ఆస్కారం ఉంది. నిఫ్టిలో దిగువ స్థాయిలో పుట్‌ రైటింగ్‌ ఉన్నా… నిఫ్టి ఎంత వరకు వెళతుందనేది చాలా కీలకం. షార్ట్‌ కవరింగ్‌ భారీగా ఉంటేనే నిఫ్టి ముందుకు సాగుతుంది. లేనిపక్షంలో నిఫ్టి మళ్ళీ కిందికి వచ్చే అవకాశముంది. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా మార్కెట్‌ అంతర్జాతీయ మార్కెట్లను పట్టించుకుంటుందా అన్నది చూడాలి. వివిధ సూచీలు మద్దతు, ప్రతిఘటన స్థాయిల కోసం ఈ వీడియో చూడండి.