మెలమెల్లగా రూ. 600కు సన్ టీవీ
డీఎంకే అధికారంలోకి వచ్చినా సన్ టీవీలో అనూహ్య మార్పులు లేవు. మార్కెట్‌తో పాటు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇటీవల క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చిన సన్ టీవీ రూ.600 క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ 6 శాతంపైగా పెరిగి రూ.596కి చేరింది. ఇవాళ ఎయిర్‌టెల్‌తో పాటు ఐడియా బాగా పెరిగాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా 5 శాతంపైగా పెరిగింది. నిఫ్టి షేర్ల కన్నా మిడ్ క్యాప్ షేర్లలో భారీ మద్దతు కన్పించింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,226.00 7.52
హిందాల్కో 480.35 4.47
భారతీ ఎయిర్టెల్ 714.20 4.21
హెచ్‌సీఎల్ టెక్ 1,189.00 3.96
గ్రాసిం 1,785.00 3.71
నిఫ్టి టాప్ లూజర్స్
యూపీఎల్ 720.75 -2.63
బజాజ్ ఫిన్ సర్వ్ 17,535.00 -1.61
ఎం అండ్ ఎం 871.55 -1.44
నెస్లే ఇండియా 18,917.00 -0.44
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
ఐడియా 10.20 6.81
సన్ టీవీ 596.00 6.24
ఎం అండ్ ఎం ఫిన్ 190.50 6.13
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,358.00 5.58
మైండ్ ట్రీ 4,738.80 5.48
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
మణప్పురం 193.50 -6.88
బీఈఎల్ 201.60 -2.54
ఎస్కార్ట్స్ 1,552.00 -1.11
AU బ్యాంక్ 1,209.05 -0.60
శ్రీరామ్ ట్రాన్స్. ఫిన్ 1,432.00 -0.29