సూపర్ ఓపెనింగ్ లాభాలు
కేవలం 15 నిమిసాల్లో130 పాయింట్ల లాభం. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే అధిక స్థాయిలో ఒత్తిడి ఎదురైంది. 17,833 గరిష్ఠ స్థాయి నుంచి 15 నిమిషాల్లోనే 17,697 పాయింట్లను తాకింది. ఇక షేర్ల విషయానికొస్తే… మిడ్ క్యాప్ పటిష్ఠంగా ఉన్నాయి. ఐడియా వెలుగులో ఉంది. ఐఆర్‌సీటీసీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ మళ్ళీ లాభాల్లోకి వచ్చింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
భారతీ ఎయిర్‌టెల్ 713.75 4.14
టాటా స్టీల్ 1,350.65 2.64
శ్రీసిమెంట్ 29,214.00 2.02
హెచ్‌సీఎల్ టెక్ 1,163.30 1.71
హిందాల్కో 467.50 1.67
నిఫ్టి టాప్ లూజర్స్
యూపీఎల్ 709.95 -4.09
టాటా మోటార్స్ 475.40 -1.72
ఎం అండ్ ఎం 872.05 -1.38
బజాజ్ ఫిన్ సర్వ్ 17,609.80 -1.19
నెస్లే ఇండియా 18,811.75 -0.99
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐడియా 10.20 6.81
మైండ్‌ట్రీ 4,644.80 3.39 గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,297.05 2.85
M&M ఫిన్ 184.25 2.65
కోఫోర్జ్ 4,996.00 2.58
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
మణప్పురం 203.20 -2.21
బీఈఎల్ 203.90 -1.43
కెనరా బ్యాంక్ 211.75 -1.28
శ్రీరామ్ ట్రా. ఫైనా 1,419.30 -1.18
ఐఆర్‌సీటీసీ 837.35 -0.99