ఈటీ నౌలో రెకమెండేషన్స్
ఈటీ ఛానల్లో పాల్గొన్న ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం ఇచ్చిన రెకమెండేషన్స్ ఇవి..
కునాల్ బోత్రా ఇచ్చిన రెకమెడేషన్స్ ఇవి…
రామ్‌కో సిమెంట్స్ (BUY)
టార్గెట్ రూ.1130, స్టాప్‌లాస్ రూ.1025
టాటా కన్జూమర్(BUY)
టార్గెట్ రూ.870, స్టాప్‌లాస్ రూ.795
మహానగర్ గ్యాస్(BUY)
టార్గెట్ రూ.1060, స్టాప్‌లాస్ రూ.960
నూరేష్ మేరాని
టీసీఎస్ (BUY)
టార్గెట్ రూ.3650, స్టాప్‌లాస్ రూ.3350
ఐసీఐసీఐ బ్యాంక్ (BUY)
టార్గెట్ రూ.860, స్టాప్‌లాస్ రూ.780
బీఈఎల్ (BUY)
టార్గెట్ రూ.230, స్టాప్‌లాస్ రూ.195