For Money

Business News

18,000 దాటే వరకు ‘నో లాంగ్‌’ పొజిషన్‌

నిఫ్టి ఇవాళ కూడా బలహీనంగా ఉండే పక్షంలో ఇన్వెస్టర్లు లాంగ్‌ పొజిషన్స్‌కు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టి నిర్ణయాత్మకంగా 17975 లేదా 18000 స్థాయిని దాటే వరకు లాంగ్‌ పొజిషన్స్‌కు దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు వీరేందర్‌ కుమార్‌. విదేశీ ఇన్వెస్టర్లు ఇన్నాళ్ళూ అమ్ముతూ వస్తున్నారు. ఇవాళ్టి నుంచి వీరి వ్యూహం మారుతుందా అన్నది చూడాలి. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ప్యూచర్స్‌, ఆప్షన్స్‌లో ఏం జరుగుతోందో ఈ వీడియోలో చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=FjYv2Zn5Ank