స్టార్ షేర్… ఐఆర్సీటీసీ
స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా.. ఐఆర్సీటీసీ షేర్ ఇవాళ స్టార్ షేర్‌గా నిలిచింది. కారణంగా షేర్ల విభజన. ఇప్పటి వరకు రూ.10 విలువ ఉన్న ఈ షేర్ ఇపుడు రూ.2ల షేర్‌గా మారింది. అంటే ఇన్వెస్టర్లకు ఒక షేర్ స్థానంలో అయిదు షేర్లు ఉంటాయన్నమాట. దీంతో లిక్విడిటీ పెరుగుతోంది. విభజన తరవాత ఇవాళ్టి తొలి ట్రేడ్ ఐఆర్సీటీసీ షేర్ ఒకదశలో 15 శాతం పెరిగింది. 11.74 శాతం లాభంతో రూ.923 వద్ద ముగిసింది. చక్కటి లాభాలు చూపిన టీవీఎస్ మోటార్స్ షేర్ ఇవాళ కూడా 4 శాతంపైగా లాభంతో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 1,172.00 2.58
ఎల్ అండ్ టీ 1,817.00 1.82
అల్ట్రాటెక్ సిమెంట్ 7,441.80 1.19
ఏషియన్ పెయింట్స్ 3,125.00 1.10
శ్రీసిమెంట్స్ 28,250.00 0.51
నిఫ్టి టాప్ లూజర్స్
అదానీ పోర్ట్స్ 691.05 -7.35
ఐటీసీ 225.15 -5.58
ఓఎన్జీసీ 150.90 -4.43
కొటక్ బ్యాంక్ 2,099.80 -4.04
ఐసీఐసీఐ బ్యాంక్ 801.80 -3.98
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐఆర్సీటీసీ 923.00 11.74
టీవీఎస్ మోటార్ 653.05 4.35
అస్ట్రాల్ 2,192.00 1.56
బాలకృష్ణ ఇండస్ట్రీస్ 2,491.50 0.24
పేజ్ ఇండస్ట్రీస్ 37,650.00 0.07
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఐడియా 9.70 -5.37
బ్యాంక్ ఆఫ్ ఇండియా59.45 -5.33
IDFCఫస్ట్ బ్యాంక్ 49.70 -5.06 గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,284.95 -4.13
భెల్ 68.00 -4.09