For Money

Business News

NIFTY MOVE: విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు

పొజిషినల్‌ ట్రేడర్లు ఇవాళ నిఫ్టి ప్రారంభమైన వెంటనే తమ స్టాప్‌లాస్‌ను పెంచండి. నిఫ్టి పెరిగే కొద్దీ ఈ వ్యూహం అమలు చేయండి. పడినపుడు లాభాలు స్వీకరించండి. నిఫ్టి 18300 ప్రారంతానికి వచ్చే వరకు కొనుగోలు చేయొద్దు. పడినపుడు కొనడం కన్నా… ఉన్న పొజిషన్స్‌లో లాభదాయకంగా ట్రేడ్ చేయడం మంచిది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. కాని నిఫ్టి క్రమంగా ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోకి వెళుతోంది. ఇవాళ్టి నిఫ్టి కదలికలపై వీరేందర్‌ వ్యూహం కోసం ఈ రివ్యూ చూడండి.

https://www.youtube.com/watch?v=khG3fxfekBI