For Money

Business News

T20 స్టాక్స్‌: ఐటీ షేర్లు ఇపుడు కొనొచ్చా!

ఐటీ షేర్ల రీరేటింగ్‌ అవసరమా? ఇటీవల బాగా క్షీణించిన ఐటీ షేర్లను పొజిషనల్‌ ట్రేడింగ్‌కు కొనుగోలు చేయొచ్చా? ఒకవేళ డే ట్రేడింగ్‌ కోసం ఏయే షేర్లు కొనుగోలు చేయొచ్చు? ముఖ్యంగా డల్‌గా ఉన్న టీసీఎస్‌ షేర్‌లో కదలికలు ఎలా ఉంటాయి? రోజూ టాటా గ్రూప్‌ షేర్ల హంగామా మార్కెట్‌లో అధికంగా ఉంది. మరి ఇవాళ టీసీఎస్‌, టాటా ఎలెక్సి షేర్ల ట్రెండ్‌ ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి.