For Money

Business News

Today – టాప్‌ 20 స్టాక్స్‌

నిఫ్టి అధిక స్థాయిలో ఉన్నందున… సాధారణ ఇన్వెస్టర్లు షేర్లపై అధిక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న షేర్ల భవిష్యత్తును తెలుసుకోవడం తోపాటు కొత్తగా ఎంటర్‌ కావడానికి అనువైన షేర్లను పరిశీలించడానికి ఈ టాప్‌20 స్టాక్స్‌ వీడియో మీకు పనికి వస్తుంది. ఫలానా రంగంలోని షేర్లలో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది… ఈ జాబితాలో ఆ షేర్లు ఉన్నాయేమో రోజూ గమనించండి. ఇవాళ రియల్‌ ఎస్టేట్‌ షేర్ల విశ్లేషణ ఉంది గమనించండి.

https://www.youtube.com/watch?v=1r2oKHGB3dE